Sat 26 Jul 2008
మీ ఇంత్లొ సీ గాన పెసూనాంబ వుంద?
Posted by admin under Ramana Mullapudi
No Comments

మీ ఇంత్లొ సీ గాన పెసూనాంబ వుంద? బాగా అల్లరి చేస్తుందా?
అయితే ఆలస్యం చేయకుండ తన పేరు ఫొటొ తొ పాటుగ తల్లిదండ్రుల పేర్లు మాకు తెలుగులొ రాసి పంపండి
మేము bapubomma.com లో ప్రచురించి,బాపురమణ లకి చూపిస్తాం!ఆతర్వాత మీ ఇష్తం!!
mail us at mabudugu(at)bapubomma(dot)com




